కాంగ్రెస్ విజయానికి కృషి చేయండి

63பார்த்தது
కాంగ్రెస్ విజయానికి కృషి చేయండి
మద్నూర్ మండలంలోని శేఖాపూర్ లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు శనివారం కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ కు భారీ మెజారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారు. మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాన్ని వివరించారు.

தொடர்புடைய செய்தி