భారీ పోలీస్ బందోబస్తు నడుమ శ్రీ వాసవిమాత పల్లకీ సేవ

54பார்த்தது
ఎల్లారెడ్డి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో బుధవారం రాత్రి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సంధర్బంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ముత్యపు సుదర్శన్, ఆర్య వైశ్య ప్రతినిధులు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిఅమ్మవారి పల్లకీసేవా భారీపోలీస్ బందోబస్తు నడుమ జరిగింది. అమ్మవారి భారీ ఫ్లేక్సీనీ వాహనంలో ఏర్పాటు చేసి, యువతుల దాండియా నృత్యాలతో సాగింది. సిఐ. రవీందర్ నాయక్ పర్యవేక్షణలో ఎస్ఐ. మహేష్ బందోబస్తు పర్యవేక్షించారు.

தொடர்புடைய செய்தி