మిర్జాపూర్ హనుమాన్ ఆలయంలో పూజలు చేసిన ఎమ్యెల్యే

83பார்த்தது
మిర్జాపూర్ హనుమాన్ ఆలయంలో పూజలు చేసిన ఎమ్యెల్యే
జుక్కల్ సెగ్మెంట్ మద్నూర్ మండల కేంద్రంలోని కోరికలు తీర్చే మహిమాన్విత మిర్జాపూర్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సంధర్బంగా మంగళవారం ఉదయం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పూలమాలలు వేసి అర్చన, పూజ చేయించి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నేతలు ఎమ్యెల్యే వెంట ఉన్నారు.

தொடர்புடைய செய்தி