నాగిరెడ్డిపేట్: వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన అంటూ బీఆర్ఎస్ నేతల రాస్తారోకో

66பார்த்தது
నాగిరెడ్డిపేట్: వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన అంటూ బీఆర్ఎస్ నేతల రాస్తారోకో
వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటూ బీఆర్ఎస్ నేతలు రైతులతో కలిసి ఆదివారం నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో హైదరాబాద్ -మెదక్ -ఎల్లారెడ్డి- బోధన్ రహదారిలో ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నేతలు, రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி