ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

60பார்த்தது
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
పిట్లం మండల వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. మండల కేంద్రంలోని దక్షిణముఖి హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామని ఆలయ కమిటి అధ్యక్షుడు మంచి శశిధర్ తెలిపారు. మధ్యాహ్నం మహా అన్నప్రసాద వితరణ చేశారు. అలాగే లక్ష్మిగణపతి హనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ చేశారు.

தொடர்புடைய செய்தி