అంబేద్కర్ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిట్ల సురేందర్ సమక్షంలో ఎల్లారెడ్డి డివిజన్ ఉపాధ్యక్షులు దత్తు డాక్టర్ అధ్యక్షతన దాములకపల్లి విలేజ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. అధ్యక్షులుగా కొక్కుల రాజు, ఉపాధ్యక్షులుగా విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పురం గంగాధర్, కార్యదర్శి పరువయ్య, గంగాధర్, కోశాధికారి రవీందర్, సలహాదారులు హ్మమండ్లుగా మంగళవారం నిర్ణయించారు.