కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు రషీద్ కట్ ప్రచారం

83பார்த்தது
కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు రషీద్ కట్ ప్రచారం
కాంగ్రెస్ పార్టీ ప్రణాళికతో ఎల్లారెడ్డి పట్టణంలో ప్రచారంలో మాత్రం ముందుకు దూసుకపోతుంది. ఇక్కడ గ్యారంటీ కార్డు రషీద్ కట్ ప్రచారం అంటే, ఇంటింటికి ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు గ్యారంటీ కార్డు పట్టుకొని వెళ్లి, గ్యారంటీ కార్డులో ఉన్న కింది రషీద్ కాలంలో కుటుంభంలోని ఓట్లు, ఫోన్ నెంబర్, ఇంటి పెద్ద పేరు, వయసు నమోదు చేసిన తర్వాత అట్టి రషీదు కార్యకర్తలు తీసుకొని కార్డు ఆ ఇంటి యాజమానికి ఇచ్చి వెళ్తున్నారు.

தொடர்புடைய செய்தி