బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి శనివారం సదాశివనగర్ మండల కేంద్రంలో పర్యటించారు.
సదాశివనగర్ మండల కేంద్రంలో కొద్దీ రోజుల క్రితం చిట్టెపు శ్రీనాథ రెడ్డి చనిపోయారు. వారి కుటుంబాన్ని పైడి పరామర్శించి 50, 000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా నీలుస్థానని వెల్లడించారు. పైడి వెంట బీజేపీ నేతలు గోపాల్ రెడ్డి, కిష్టయ్య వున్నారు.