వాహనాలను తనిఖీ చేసిన నసుర్లబాద్ ఎస్ఐ మచ్చేందర్ . ఇసుక రవాణా చేసేవారు టిప్పర్ లకు కచ్చితంగా వే బుల్స్ ఉండాలని లేనిచో వాటిని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వాహనాలను తనిఖీ చేసిన స్థానిక ఎస్ఐ మచ్చేందర్ వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేకుండా నడప వద్దని తెలిపారు. అలాగే తమకు ఇంత ముందు ఉన్న చలన ఎప్పటి కప్పుడు ఆన్లైన్లో చెల్లించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండ్ల నడప వద్దని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపించిన వారికి చలనలు వేయడం జరిగిందని ఆయన తెలిపారు.