కుమార్తె ఆత్మహత్య.. వియ్యంకుడిని నరికి చంపిన తండ్రి

61பார்த்தது
కుమార్తె ఆత్మహత్య.. వియ్యంకుడిని నరికి చంపిన తండ్రి
మోపాల్‌ మండలం కంజరలో దారుణహత్య జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గోవర్ధన్‌ అనే యువకుడు భవిత అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఇటీవల ఆమె ఆత్మహత్య చేసుకుంది. భవిత మృతికి గోవర్ధనే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో భవిత అత్తవారింటిపై దాడికి ఆమె తండ్రి సత్యనారాయణ వెళ్లారు. గోవర్ధన్‌ ఇంట్లో లేకపోవడంతో అతడి తండ్రి నరహరిని కత్తులతో నరికి చంపాడు. పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி