రాంపూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సోషల్ ఆడిట్

66பார்த்தது
రాంపూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సోషల్ ఆడిట్
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్)గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం 2023-2024 సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ సోషల్ ఆడిట్ లో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన పనులపై సోషల్ ఆడిట్ ఆఫీసర్ పనులు జరిగిన వివరాలను ప్రజలకు వివరించారు. కొంతమంది ప్రజలు పనికి రాకుండా వేరే వాళ్ళు ఎందుకు హాజరు వేసుకున్నారని టెక్నికల్ అసిస్టెంట్ ను నిలదీశారు.

தொடர்புடைய செய்தி