క్యాంపు కార్యాలయంలో పేదలతో మమేకమైన ఎమ్యెల్యే

80பார்த்தது
క్యాంపు కార్యాలయంలో పేదలతో మమేకమైన ఎమ్యెల్యే
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కారం దిశగా కృషి చేస్తూ, ప్రజలతో మమేకమై కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పని చేస్తున్నారు. జుక్కల్ సెగ్మెంట్ కేంద్రంలోని ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్యెల్యే శనివారం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు.

தொடர்புடைய செய்தி