కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.