లాడెగం నుండీ శ్రీ క్షేత్రం రామేశ్వర్ గుట్ట వరకు మహా పాదయాత్ర

2366பார்த்தது
వై. హ. భ. ప. మారుతి మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రావణమాసం మూడవ ఆదివారం రోజున అనగా ఈరోజు దిండి మహోత్సవ మహా పాదయాత్రలో వివిధ గ్రామ ప్రజలు లాడేగం గ్రామం నుండి శ్రీ క్షేత్రం రామేశ్వర్ గుట్ట వరకు మహా పాదయాత్ర లో పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி