కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మీ చెక్కులను గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభు శెట్టి సంతోష్, మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.