కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ సప్లమెంటరీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.