జెండా దిమ్మెకు వేసిన ముసుగు... లోకల్ యాప్ ఎఫెక్ట్

2927பார்த்தது
జెండా దిమ్మెకు వేసిన ముసుగు... లోకల్ యాప్ ఎఫెక్ట్
మహమ్మద్ నగర్ మండలంలోని తుంకి పల్లి గ్రామంలో మంగళవారం ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన జెండా దిమ్మె ముసుగు లేకుండా ఉండడం లోకల్ యాప్ కంటపడింది. గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించిన అధికారులు జెండా దిమ్మెకు ముసుగు వేయడంతో లోకల్ యాప్ ప్రతినిదిని గ్రామస్తులు అభినందించారు

தொடர்புடைய செய்தி