కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి, చిన్నారులు, మహిళలు, బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించి ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తున్నాయి. కుక్కలు బెడద నుండి తమను కాపాడాలని శనివారం గ్రామ ప్రజలు అధికారులను కోరారు.