మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఆధ్వర్యంలో మహమ్మద్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ రాములు, గ్రామపార్టీ అధ్యక్షులు తోట రాజు, కాషయ్య, గంగాగౌడ్, రామా గౌడ్, భూమయ్య, జనార్ధన్ గౌడ్, సాయిలు, సాయిలు, వెంకటరాములు, సంగమేశ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.