దివంగత జర్నలిస్ట్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు పంపిణీ

72பார்த்தது
దివంగత జర్నలిస్ట్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు పంపిణీ
తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో బిచ్కుంద "లోకల్ యాప్" జర్నలిస్ట్ లాలయ్య సతీమణి గొనె గంగామణికి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సమాచారశాఖ కమిషనర్ చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్ ను అందజేశారు. లాలయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణ లో భాగంగా అసువులు బాసిన జర్నలిస్ట్ కుటుంబాలకు ప్రెస్ అకాడమీ అండగా ఉంటుందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி