తెగిపోయిన కరెంట్ వైర్

67பார்த்தது
తెగిపోయిన కరెంట్ వైర్
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం కరెంట్ వైర్ తెగిపోయింది అని గ్రామ ప్రజలు తెలిపారు. ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி