బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్

62பார்த்தது
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్
వర్ని మండలంలోని శంకోరా గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు నిరుపేద నివసిస్తున్న కుటుంబం యొక్క ఇల్లు కూలిపోవడంతో గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ వారి కుటుంబానికి బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోచి గణేష్, సాయిలు, నస్రుల్లాబాద్ సాయి, రాము, శివసూరి, రమేష్ యాదవ్, గ్రామ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி