వర్ని పార్టీ మండల అధ్యక్షున్ని పరామర్శించిన ఇన్ ఛార్జ్ ఏనుగు

54பார்த்தது
వర్ని పార్టీ మండల అధ్యక్షున్ని పరామర్శించిన ఇన్ ఛార్జ్ ఏనుగు
వర్ని మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురేష్ బాబా తండ్రి మాజీ వర్ని సొసైటీ అధ్యక్షులు కులకర్ణి భాస్కర్ రావు మంగళవారం అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అందించారు. అనంతరం ఆయన అంత్యక్రియలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி