బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో శనివారం విజయదశమి పండుగను పురస్కరించుకొని రావణ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు తరలి రావడంతో వర్షంలోనే ప్రజలు దహన కార్యక్రమాన్ని ఫ్లెక్సీలు కప్పుకొని వీక్షించారు.