తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపాలి: హెచ్ఎం

52பார்த்தது
తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపాలి: హెచ్ఎం
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రామచందర్ మాట్లాడుతూ పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు తల్లిదండ్రులు శ్రద్ధగా చదివించాలని అన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி