కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముంబాజిపేట తండాలో సోమవారం ఎస్టీ సెల్ అధ్యక్షులు పీర్ సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మహేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సురేష్, జనరల్ సెక్రటరీగా కృష్ణ, సభ్యులుగా సంతోష్, రాజులను ఎన్నుకున్నారు.