బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి - సాయిబాబా దేవాలయం యంత్ర - విగ్రహ- ప్రతిష్ట మరియు మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రికను బాన్సువాడ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. తదనంతరం యాగశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.