హనుమంతుని జీవితం ఆదర్శప్రాయం.. ఎమ్మెల్యే పోచారం

69பார்த்தது
హనుమంతుని జీవిత ఆదర్శప్రాయమని ఆయన రాముడికి నమ్మిన బంటుగా ఉంటూ సేవ చేసిన భగవంతుడు హనుమంతుడుని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని భక్తుల ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నార్ల ఉదయ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி