బాన్సువాడ: సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు

74பார்த்தது
బాన్సువాడ: సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు
సొంత స్థలం ఉంటే వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో సోమవారం ఎమ్యెల్యే పర్యటించారు. ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. కాలనీలో వీధి లైట్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி