పెద్ద హనుమాన్ మందిర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

51பார்த்தது
బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు ఆకాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునుండి హనుమాన్ ఆలయానికి విచ్చేసి భక్తులు ప్రత్యేక నిర్వహించి హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఆలపించారు.

தொடர்புடைய செய்தி