పోచారం తండాలో కొనసాగుతున్న దుర్గామాత శరన్నవరాత్రి పూజలు

84பார்த்தது
పోచారం తండాలో కొనసాగుతున్న దుర్గామాత శరన్నవరాత్రి పూజలు
బాన్సువాడ మండలం పోచారం తండాలోని జగదాంబ దేవాలయంలో గత తొమ్మిది రోజులుగా దుర్గాదేవి శరన్నవరాత్రి పూజలు రమేష్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయని ఆలయ కమిటీ చైర్మెన్ బలరాం నాయక్ తెలిపారు. ఈ పూజలు శనివారంతో ముగుస్తాయని, చివరి రోజున ప్రజలు భారీ ఎత్తున రావాలని కోరారు.

தொடர்புடைய செய்தி