జాకోరాలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

50பார்த்தது
జాకోరాలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
వర్ని మండలంలోని జాకోర గ్రామంలో శనివారం జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ వర్ని మండల అధ్యక్షులు శనిగరం కిషన్, వినోద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி