పదేళ్లలో ఎంపీగా బీబీ పాటిల్ చేసింది ఏమీ లేదు.. భాస్కర్ రెడ్డి

67பார்த்தது
పదేళ్లలో ఎంపీగా బీబీ పాటిల్ చేసింది ఏమీ లేదు.. భాస్కర్ రెడ్డి
టిఆర్ఎస్ పార్టీ నమ్మకంతో టికెట్ ఇచ్చి బీబీ పాటిల్ ను నియోజకవర్గ ప్రజలు ఎంపీగా ఎన్నుకుంటే పది సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని వ్యక్తి నేడు తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రజలు గమనించాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలో రేకుల తండాలో అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி