కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈనెల 24 గురువారం పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ అసద్ ఫారూఖ్ మంగళవారం కళాశాలలో తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ సమావేశానికి తప్పకుండా హాజరు కావలసిందిగా ఆయన కోరారు.