బాన్సువాడ పట్టణంలోని బేతాళ స్వామి కాలనీ వద్ద చార్జింగ్ స్కూటీలో మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చార్జింగ్ స్కూటీ తగలబడుతుంటే ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు. స్కూటీపై ఒక తండ్రి ఒక పాప భయాందోళనకు గురై అప్రమత్తమై స్కూటీని వదిలేయడం వల్ల స్కూటీ మొత్తం తగలబడిపోయింది.