బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఐలమ్మ వర్ధంతి

58பார்த்தது
బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఐలమ్మ వర్ధంతి
బాన్సువాడ పట్టణంలో మంగళవారం బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా సాయుధ పోరాటంలో భూమికోసం భుక్తి కోసం పెట్టి చాకిరి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు దత్తు, నిఖిల్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు విజయ్, రాఘవ, గోవర్ధన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி