ఐఆర్‌ఈఎల్‌లో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్

53பார்த்தது
ఐఆర్‌ఈఎల్‌లో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్
ముంబయిలోని ది ఇండియన్‌ రేర్‌ ఎర్త్‌ లిమిటెడ్‌ (IREL)లో 30 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు అనుభవం గల అభ్యర్థులు అర్హులు. SC/ST/EWS మినహా మిగతా అభ్యర్థులు రూ.500 చెల్లించి ఏప్రిల్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://irel.co.in/ వెబ్‌సైట్‌‌ను సంప్రదించవచ్చు.

தொடர்புடைய செய்தி