డిసెంబర్ 28న జెఫ్ బెజోస్ రెండో పెళ్లి.. ఖర్చు రూ. 5,000 కోట్లు పై మాటే !

74பார்த்தது
డిసెంబర్ 28న జెఫ్ బెజోస్ రెండో పెళ్లి.. ఖర్చు రూ. 5,000 కోట్లు పై మాటే !
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్లీ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన ప్రేయసి లారెన్ శాంచెజ్‌ను డిసెంబర్ 28న పెళ్లి చేసుకోనున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి. కొలరాడోలోని ఆస్పెన్‌లో కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఇద్దరు ఒక్కటవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పెళ్లికి జెఫ్ బెజోస్ ఏకంగా రూ.5,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி