మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జువ్వాడి నర్సింగ్ రావు నివాసంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆదేశాల మేరకు పదిమంది మెట్పల్లి మండల పట్టణ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 2లక్షల 7500 విలువగల చెక్కులను మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగం పంపిణీ చేశారు.