వెల్గటూర్ మాజీ ఎంపీపీ లకుమల్ల దేవయ్య ని హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో శనివారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.