జగిత్యాల పట్టణంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

79பார்த்தது
జగిత్యాల పట్టణంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
జగిత్యాల పట్టణంలోని రానున్న రోజుల్లో నిరంతర విద్యుత్ సరఫరా చేయడం కొరకు ఆదివారం ఉదయం 8 నుండి 12 గంటల వరకు జగిత్యాల టౌన్-3 సెక్షన్ పరిధిలోని భవానినగర్, బుడుగజంగాల కాలనీ, అయ్యప్పగుడి, శాంతినగర్, పద్మనాయక, కరీంనగర్ డైరీ, కరీంనగర్ రోడ్ ఏరియా, నర్సింగాపూర్ రోడ్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏరియాలో చెట్ల కొమ్మలు తొలగించుట కొరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని విద్యుత్ అధికారులు కోరారు. వినియోగదారులు సహకరించాలన్నారు.

தொடர்புடைய செய்தி