జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి మంగళవారం హత్యకు గురి అయ్యాడు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యా అనుచరుడు కావడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అందులో భాగంగా ఈ రాజకీయ హత్యనా వ్యక్తిగత హత్యనా అని ఊర్లో ఏలాంటి గొడవలు జరగకుండా ముందస్తు బలగాలు వచ్చాయి.