జగిత్యాల: క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు

60பார்த்தது
జగిత్యాల: క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు
జగిత్యాల: క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేరుతో బ్లాక్ చైన్ సిస్టం ద్వారా మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను జగిత్యాల పట్టణ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ బిజినెస్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జగిత్యాలకు చెందిన గుమ్మిడల్ల నర్సయ్య, వేణు, రాజేశ్,బాపు, కొట్టే మారుతిలతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసినట్టు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி