రెబల్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

64பார்த்தது
రెబల్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీపూర్ రెబల్ యూత్, ధర్మారం యాదవ సంఘం, జాబితాపూర్ పటేల్స్ యూత్, ఆధ్వర్యంలో గణనాథుకి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி