ఎండపల్లి మండలంలో ఫ్రీ ఎన్‌రోల్‌మెంట్

64பார்த்தது
ఎండపల్లి మండలంలో ఫ్రీ ఎన్‌రోల్‌మెంట్
ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఫ్రీ ఎన్‌రోల్‌మెంట్ చేయడం కొరకు ఆదివారం క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎక్కువ మంది ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారు. నరేష్ గంగాధరి శ్రీనివాస్ లు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉచితంగా ఎన్‌రోల్‌మెంట్ చేయడం కొరకు క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி