నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే: CM రేవంత్

80பார்த்தது
నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే: CM రేవంత్
కొండగల్ ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అని CM రేవంత్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావద్దా? అని ప్రశ్నించారు. 'మీకు గుంటూరులో చదివిన చావు తెలివితేటలు ఉండొచ్చు.. నాకు సామాన్య తెలివితేటలు ఉన్నాయి. RRR, మెట్రో రైలు పొడగింపు, ఫ్యూచర్ సిటీ కట్టుకుందామా? వద్ధా? ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో కొత్తగా 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు' అని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி