లెబనాన్ లో మసీదును పేల్చేసిన ఇజ్రాయెల్ (వీడియో)

59பார்த்தது
లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సౌత్ లెబనాన్ లోని దహైరా పట్టణంపై బాంబు దాడులు చేసింది. ఈ దాడిలో మసీదుతో పాటు కొన్ని బిల్డింగులను నేలమట్టం చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్స్ కొనసాగిస్తోంది. హెజ్బొల్లా టెర్రరిస్టులను అంతం చేసే వరకు ఈ దాడులను ఆపబోమని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది.

தொடர்புடைய செய்தி