అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ కుట్ర?.. జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే!

54பார்த்தது
జానీ మాస్టర్ జైలుకు వెళ్లడం వెనుక అల్లు అర్జున్ కుట్ర చేశారని కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. అయితే శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు నేడు కిమ్స్ ఆసుపత్రికి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వచ్చారు. ఈ క్రమంలో అక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతుండగా.. ఇదే విషయమై రిపోర్టర్ ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానం చెప్పకుండా థ్యాంక్యూ, జైహింద్ అనుకుంటూ వెళ్లిపోయారు.

தொடர்புடைய செய்தி