సరికొత్త క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్‌

53பார்த்தது
సరికొత్త క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్‌
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ సరికొత్త క్షిపణిని ఇరాన్‌ ఆవిష్కరించింది. శనివారం నిర్వహించిన సైనిక పరేడ్‌లో సరికొత్త బాలిస్టిక్‌ మిసైల్‌ (జిహాద్‌), మరింత ఆధునికీకరించిన డ్రోన్‌ (షహీద్‌-136బీ)లను ప్రదర్శించింది. జిహాద్‌ పరిధి 1000 కిలోమీటర్లు, షహీద్‌-136బీ పరిధి 4000 కిలోమీటర్లు అని ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది. హమాస్‌, హెజ్‌బొల్లాకు సాయంతోపాటు రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తోందని ఇరాన్‌పై ఆరోపణలు ఉన్నాయి.

தொடர்புடைய செய்தி