ఐపీఎల్‌లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.లక్నో వేదికగా సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న చెన్నై ఇవాళ జరిగే మ్యాచులో ఓడితే ఐపీఎల్ నుంచి దాదాపు నిష్ర్కమించినట్లే.